Posted by: chaks | Tuesday, March 27, 2007

Oh రామ! – what a cultured girls!

నెట్ స్నేహితులకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం నిద్ర నుంచి లేసే టప్పడికే (6:30am, బ్యాచిలర్ ని కదా!) Ram Temple నుండి భక్తి పాటలు వినిపించడం మొదలయింది. ఈరోజు office వుండడం తో Temple కి వెళ్ళడం కుదరలేదు. My office starts from 8:30am to 7:15pm. 45 minutes journey to office. so i have to start at 7:00am to catch the bus. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మొదట చెయ్యవలసిన పని, స్నానం చేసి Temple కి వెళ్ళడం. ఇన్నేళ్ళలో ఇంత లేటుగా temple కి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఈసారి వీధి లోనే కాదు office లో కూడా పండగ వాతావరణం లేదు, ఎందుకనో? Atleast i expected a festival atmosphere from the female colleagues. పండగ అంటీ అందరూ తలారా స్నానం చేసి, అందమైన చీర కట్టుకుని, తలనిండా పూల తో వస్తారని అనుకున్నాను. ఊహు… అంత సేన్ లేదని అర్థం అయ్యింది. ఓక్క దాని మొహం మీద బొట్టు కూడా లేదు (fashion అని తెలుసు కానీ పండగ రోజు కూడానా!) పైగా tip top గా modern dress ఒకటి. అంతే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దేవుడిని మరచి పోయినట్టున్నారు! అంతే ఎవరికైనా valentain డే లు గట్రా గుర్తుంటాయి గాని పండగ లు ఎలా గుర్తుంటాయి? ఓ రామ్, please save my country and my culture!


Responses

  1. అందరూ మరిచిపోతూ ఉంటే ఇక అమ్మాయిలకి exception ఏముంది లెండి… వాళ్ళూ మరిచిపోతారు…. పాపం 8:30 కే ఆఫీసు అంటున్నారు కదా… ready అవ్వలేక పోయారేమో! :) “ఓక్క దాని మొహం మీద బొట్టు కూడా లేదు ” – ఎంత బొట్టు లేనంత మాత్రాన కాస్త మరియాద గా చెప్పొచ్చు కదండీ. “ఒక దాని…” ఏంటి? “ఒక అమ్మాయి..” అనో, “ఒకావిడ…” అనో అనొచ్చు కదా. ఏదో non-living thing ని అన్నట్లు అమ్మాయిల్ని “అది”,”ఇది” అని ఎలా అంటారు? మీరు మీరు స్నేహితులైతే అనుకోవడం ఒకటి. పబ్లిక్ ఫోరం లో అలా అనడం అంత బాగోదేమో అని నా అభిప్రాయం.

  2. మొదటిగా మీ reply కి thanks. ఇక “అది” “ఇది” అన్డం అంటారా, అది నా మనసు లో నుంచి వచ్చిన వాడుక మాట. Blog అంటే మనసుకు నచ్చినట్టు రాయటం, ఎవరినో impress చెయ్యడానికి కాదు అని నా అభిప్రాయం (అది vulgar కానంతవరకూ). నాకు సినిమాలకి ఎక్కువగా వెళ్ళే అలవాటు లేదు కానీ దాదాపు నేను చూసిన సినిమాలన్నిటి లో (ఎక్కువ్గగా old movies) ఒకటే సందేశం “మన దేశ సంస్కృతి అంతా ఆడవాళ్ళపైనే ఆధారపడి వుంది” అని (మగ వాళ్ళు అప్పటికే పాడైపోయారని కవి హృదయం, నిజమే కదా!). నేనీ company లో join అయ్యి 1 year అవుతుంది. మాపాత company (చిన్నదే లేండి,

  3. Oops! the post got truncated itseems. కస్టపడి రాసిన 12 లైన్ ల మెస్సేజ్ అంతా పోయిందే! :(


Leave a response

Your response:

Categories